Monday, 2 December 2013
Wednesday, 20 November 2013
Monday, 11 November 2013
చిత్రం భలారేవిచిత్రం
:
సెకనుకు
24 ఫ్రేములు నిమిషానికి 1440, కొందరు దర్శకులు ప్రెక్షకుల అలొచనలకు అనుగునంగా చిత్రాలు తీస్తే ఇంకొందరు ప్రేక్షకుల ఆలోచనల మార్పు కొసం తీస్తారు.ఎవరు
ఎలా తీసినా ఒక చిత్రం ప్రభావం
ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తి
ప్రభావం సమాజం మీద పడుతుంది,
అయితే ఈ ప్రభావం మంచికా
చెడుకా అన్నది మన ముందు ఉన్న
ప్రశ్న ?
ఒక చిత్రాన్ని మనం చూస్తాం తరువాత
అది మనకు నచ్చొచ్చు,నచ్చకపోవచ్చు.
ఈ నచ్చడం వెనుక ఎన్నొ సంభావ్యతలున్నాయి
అవి
1.మొదటిది
మన ఆలోచనలకు అనుగుణంగా ఉండి మనలో మార్పుకు
దారితీసి ఆ మార్పు సమాజం
మంచికి దారి తీసేదై ఉండొచ్చు.
2.రెండవది మన
ఆలోచనలకు అనుగుణంగా ఉండి మనలో మార్పుకు
దారితీసి ఆ మార్పు సమాజం
చెడుకు దారి తీసేదై ఉండొచ్చు.
3.మూడవది
మన అలోచనలకు అనుగుణంగా ఉన్న ఉండకపొయినా మనల్ని ఆ
3 గంటలు కేవలం ఆనందింపజేసేదై ఉండొచ్చు.
4.నాల్గవది
మన అలోచనలకు అనుగుణంగా ఉండదు అలా ఉండనప్పుడు
మనలో మార్పు ఉండదు అయినా అది
ఒక మంచికి దారి తీసేదై ఉండొచ్చు
వీటిలో
మొదటి
రకం చిత్రాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి
రెండవది
సాధ్యమైనంత త్వరగా మర్చిపోవాలి
మూడవది
మూడుగంటలు అవగానే మర్చిపోవాలి
నాల్గవ
రకం కోసం మన అలోచనలు
మార్చుకోవాలి ....
Saturday, 9 November 2013
Wednesday, 23 October 2013
sri sri mahaprasthanam poetry (bukkulu) video with telugu lyrics,sri sri original voice and some discussion.
sri sri mahaprasthanam (bukkulu) video with telugu lyrics
బుక్కులు అనే గీతం 14/4/1934 లో శ్రీశ్రీ గారు రచించారు.
ఈ కవితలో “కుక్క పిల్లా,
అగ్గిపుల్లా, సబ్బు బిల్లా-
రొట్టెముక్కా, అరటి తొక్కా, బల్ల చెక్కా” మొదలైనవాటిపై కవిత్వం రచించారు.
ఇలా రచించడం లో శ్రీశ్రీ గారి ఉద్దేశ్యం -
ఎంత హీనమయిన వాటి గురించయినా కవిత్వం చెప్పవచ్చు
అయితే అలా చెప్పడానికి ఆవేశం,రసము ఉంటే చాలు
.అయితే ఇలాంటి హీనమయిన విషయాలు కవితా వస్తువులుగా
పనికిరావని అప్పటిలో కవితావాదులు వాదించారు.అయితే
దీనిలో మనం ఇంకో విషయం గమనించవచ్చు శ్రీశ్రి గారు ఈ కవితలో పేర్కొన్న “కుక్క
పిల్లా, అగ్గిపుల్లా,
సబ్బు బిల్లా-రొట్టెముక్కా,
అరటి తొక్కా,
బల్ల చెక్కా”మొదలయిన వాటి గురించి కవిత్వం చెప్పలేదు.
ఇక "ప్రపంచమొక పద్మవ్యూహం" అని వ్రాయడం - శ్రీ శ్రీ తన కష్టాల అనుభవాలను తెలిపే వాక్యం
.
Reference book:
The poetry of sri sri – a psycho analytic
approach
By Dr. Devaraju Krishnama Raju
Subscribe to:
Posts (Atom)