sri sri mahaprasthanam (bukkulu) video with telugu lyrics
బుక్కులు అనే గీతం 14/4/1934 లో శ్రీశ్రీ గారు రచించారు.
ఈ కవితలో “కుక్క పిల్లా,
అగ్గిపుల్లా, సబ్బు బిల్లా-
రొట్టెముక్కా, అరటి తొక్కా, బల్ల చెక్కా” మొదలైనవాటిపై కవిత్వం రచించారు.
ఇలా రచించడం లో శ్రీశ్రీ గారి ఉద్దేశ్యం -
ఎంత హీనమయిన వాటి గురించయినా కవిత్వం చెప్పవచ్చు
అయితే అలా చెప్పడానికి ఆవేశం,రసము ఉంటే చాలు
.అయితే ఇలాంటి హీనమయిన విషయాలు కవితా వస్తువులుగా
పనికిరావని అప్పటిలో కవితావాదులు వాదించారు.అయితే
దీనిలో మనం ఇంకో విషయం గమనించవచ్చు శ్రీశ్రి గారు ఈ కవితలో పేర్కొన్న “కుక్క
పిల్లా, అగ్గిపుల్లా,
సబ్బు బిల్లా-రొట్టెముక్కా,
అరటి తొక్కా,
బల్ల చెక్కా”మొదలయిన వాటి గురించి కవిత్వం చెప్పలేదు.
ఇక "ప్రపంచమొక పద్మవ్యూహం" అని వ్రాయడం - శ్రీ శ్రీ తన కష్టాల అనుభవాలను తెలిపే వాక్యం
.
Reference book:
The poetry of sri sri – a psycho analytic
approach
By Dr. Devaraju Krishnama Raju
మహప్రస్తానం ఒక గొప్ప కావ్యం. ఎన్ని సార్లు చదివినా ఇంకా కొత్తగా అనిపించే ఒకే ఒక్క కావ్యం మహాప్రస్తానం.
ReplyDeletehttp://writersscript.com/telugu-book-mahaprasthanam/